❄️ ఆస్ట్రేలియాలో మంచు పడుతుందా? – Does it snow in Australia?
ఆస్ట్రేలియా అని చెప్పగానే మనకు వెంటనే కనిపించే దృశ్యాలు ఏమిటంటే — ఎండ కాసే బీచ్‌లు, ఎర్ర రంగు ఎడారులు, తీరం వెంట దృశ్యాలు, ఇంకా కంగారూలే! కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, “ఆస్ట్రేలియాలో మంచు పడుతుందా?” సమాధానం — అవును, ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో మంచు పడుతుంది, అది కూడా ఎక్కువగా శీతాకాలంలోనే. చాలా వరకు మన తెలుగు వాళ్ళు అమెరికా, కెనడా, యూరప్ దేశాల లో లాగా మంచు కురుస్తుందని అనుకుంటారు కానీ అలా … Read more