తిరుమలలో NRI స్పెషల్ దర్శనం
తిరుమలలో NRI స్పెషల్ దర్శనం మీరు ఎప్పడు India వచ్చినా మీ పేరెంట్స్ తీర్థయాత్రలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా అయితే మీరు తిరుమలలో NRI స్పెషల్ దర్శనం గురించి తెలుసుకోవాల్సిందే, తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు గంపెడు ఆశలతో ఎదురుచూస్తుంటారు. మనకి దర్శనం అనగానే రోజుల తరబడి క్యూ లో వెయిట్ చేసే రోజులు, రద్దీ జనాలు గుర్తుకు వస్తారు. కానీ మీరు NRI అయితే విదేశాల్లో ఉండే భారతీయ పౌరుల (ఎన్.ఆర్.ఐ) … Read more