2025 ఆస్ట్రేలియా లాటరీ వీసా – భారత పౌరులకు
2025 ఆస్ట్రేలియా లాటరీ వీసా – ఆస్ట్రేలియా జీవితాన్ని అనుభవించడానికి గోల్డెన్ ఛాన్స్ ఆస్ట్రేలియా వీసా రావడంలేదని ఆందోళనలో ఉన్నారా? ఆస్ట్రేలియా లాటరీ వీసా/వర్కింగ్ హాలిడే వీసా గురించి ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు ఇది భారత పౌరులకు కూడా అందుబాటులో ఉంది! భారత ప్రభుత్వం మరియు ఆస్ట్రేలియా ప్రభుత్వం మధ్య Migration and Mobility Partnership Arrangement (MMPA) ఒప్పందంతో, భారత యువతకు సంవత్సరానికి 1,000 వీసాలు లభించనున్నాయి. వర్కింగ్ హాలిడే వీసా అంటే ఏమిటి? వర్కింగ్ … Read more