గురించి

lifeabroad360 అనేది తెలుగు మరియు ఆంగ్ల భాషలలో అందుబాటులో ఉన్న వ్యక్తిగత బ్లాగ్. ఇది విదేశాల్లో జీవించాలనుకునే లేదా జీవిస్తున్న తెలుగు ప్రజల కోసం రూపొందించబడింది.

ఇది వీసా ఏజెన్సీ కాదు, కన్సల్టెంట్ కూడా కాదు. నిజమైన అనుభవాలు, సలహాలు, కథలు మీతో పంచుకోవడం కోసం మేము ఈ వెబ్సైట్ ని ప్రారంభించాం.

ఈ వెబ్సైట్ లో మీరు పొందవచ్చు:

  • ఉద్యోగ సూచనలు, ఫస్ట్ టైం గైడ్లు
  • విదేశాల్లో నివసించే తెలుగు వారి అనుభవాలు
  • ప్రయాణ గమ్యస్థానాలు మరియు సంస్కృతి విశేషాలు
  • తెలుగు ఆడియో బ్లాగ్‌లు
  • ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అప్‌డేట్స్

మేము ఎందుకు చేస్తున్నామంటే ఎందుకంటే విదేశంలో కొత్త జీవితం ప్రారంభించడం ఎలా ఉంటుందో మాకు తెలుసు. అదే అనుభవం మీతో పంచుకోవడమే మా లక్ష్యం.